'దేవర' సాంగ్ కాపీ అంటూ నెట్టింట ట్రోల్స్

543చూసినవారు
'దేవర సినిమా నుంచి రిలీజైన 'చుట్టమల్లే' సాంగ్ కాపీ అంటూ పలువురు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సాంగ్ శ్రీలంక సింగర్ యోహని ఆలపించిన ‘మనికే మగే హితే'ను పోలి ఉందంటున్నారు. రెండు పాటలను పోల్చి చూపిస్తూ అనిరుధ్ (మ్యూజిక్ డైరెక్టర్) దొరికిపోయాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రచించారు. శిల్పారావ్‌ ఆలపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్