దర్యాప్తులో భాగమయ్యేందుకు ట్రంప్ అంగీకారం

61చూసినవారు
దర్యాప్తులో భాగమయ్యేందుకు ట్రంప్ అంగీకారం
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఇటీవల హత్యయత్నం జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు దర్యాప్తులో భాగమయ్యేందుకు ట్రంప్ అంగీకరించారు. ఈ విషయాన్ని FBI వెల్లడించింది. ప్రచార ర్యాలీలో జరిగిన కాల్పుల్లో ట్రంప్ తృటిలో తప్పించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్