సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌ను కొనియాడిన ట్రంప్

64చూసినవారు
సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌ను కొనియాడిన ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కాల్పులు జరిపిన దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఘటనా స్థలంలోనే హతమార్చడంపై తాజాగా ట్రంప్ స్పందించారు. సీక్రెట్ సర్వీస్‌కు చెందిన స్నైపర్ ఒక్క షాట్‌తో అతడిని ముట్టుపెట్టారని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్