టీటీడీ కీలక ప్రకటన

71చూసినవారు
టీటీడీ కీలక ప్రకటన
వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఆయా రోజుల్లో టోకెన్లు లేని భక్తులకు దర్శనాలుండవని దేవస్థానం చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. ఈ నెల 9న తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లోని 90 కౌంటర్లలో, తిరుమలలోని ఒక కేంద్రం (స్థానికులకు) మాత్రమే నాలుగు కౌంటర్లలో భక్తులకు 10, 11, 12వ తేదీల‌కు సంబంధించి 1.20 లక్షల ఎస్ఎస్‌డీ టోకెన్లు జారీ చేస్తామన్నారు. భ‌క్తులు సంయ‌మ‌నంతో టోకెన్లు పొందాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్