ఒకే కనెక్షన్‌తో రెండు ఫ్యాన్లు (Video Viral)

77చూసినవారు
తెలివి ఒకరి సొత్తు కాదు.. అన్న సామెత చందంగా కొందరు సాధారణానికి భిన్నంగా ఆలోచిస్తూ చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఒకే కనెక్షన్‌తో రెండు ఫ్యాన్లను వాడడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘అరే.. ఇలాంటి ఐడియాలు మనకెందుకు రాలేదూ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్