జూన్ 7న బుధుడు, మేష రాశిలో ప్రవేశించనుండడంతో 5 రాశులకు ఊహించని సంపద వస్తుందని పండితులు పేర్కొంటున్నారు. ధనుస్సు రాశి వారికి ఆర్థిక, కెరీర్ వ్యవహారాల్లో శుభప్రదంగా ఉంది. కుంభ రాశి వారికి ఆర్థిక వృద్ధి, ఉద్యోగులకు పదోన్నతి వస్తుంది. మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభం, కర్కాటక రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సింహ రాశి వారికి అదృష్టం వరిస్తుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయంటున్నారు.