జర్మనీ మంత్రిని నిలదీసిన కేంద్రమంత్రి గోయల్ (వీడియో)

79చూసినవారు
జర్మనీ మంత్రి రాబర్ట్ హాబెక్‌ను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నిలదీసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జర్మనీకి చెందిన హెరెన్నెక్ట్ సంస్థ నుంచి టన్నెల్ బోరింగ్ యంత్రాలను భారత్ కొంటోంది. ఆ సంస్థ వాటిని చైనాలో తయారు చేస్తుండటంతో భారత్‌కు అమ్మకుండా బీజింగ్ అడ్డుకుంటోంది. ఇదే విషయాన్ని గోయెల్ ప్రశ్నించగా రాబర్ట్ స్పందించలేదు. దీంతో మేం జర్మనీ పరికరాలు కొనడం ఆపేయాలా అని గోయెల్ ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్