కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజ

52చూసినవారు
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజ
ఉత్తరప్రదేశ్ లో ఊహించ‌ని ప‌రిణామం చోటు చేసుకుంది. అమేథి లోక్‌సభ బరిలో ఉన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనుకంజ‌లో కొన‌సాగుతున్నారు. కొద్దిసేప‌టి వ‌ర‌కు ముందంజ‌లో ఉన్న ఆమె ప్ర‌స్తుతం వెనుకంజ‌లో కొనసాగుతున్నారు.

సంబంధిత పోస్ట్