జనరేటివ్‌ AI టూల్స్‌తో ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు

74చూసినవారు
జనరేటివ్‌ AI టూల్స్‌తో ఉద్యోగులకు ప్రత్యేక గుర్తింపు
ఇతర ఉద్యోగుల కన్నా మనం భిన్నంగా, ప్రత్యేకంగా స్వీయ గుర్తింపు పొందాలంటే AI టూల్స్ వాడాల్సిందే. కోపైలట్‌ వంటి టూల్స్‌ పదాల ప్రాంప్ట్‌లతోనే ఇమేజ్‌లను సృష్టిస్తాయి. సోషల్‌ మీడియా కోసమైతే కార్టూన్లను పోలినవీ వాడుకోవచ్చు. జనరేటివ్‌ ఏఐ టూల్స్‌తో ఎలాంటి ఇమేజ్‌లనైనా రూపొందించవచ్చు. మనం ఎలాంటి చిత్రం కావాలో వివరణాత్మకంగా వర్ణిస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. తద్వారా ప్రత్యేక గుర్తింపు పొందొచ్చు.

సంబంధిత పోస్ట్