నిరసనల పేరుతో విధ్వంసం: మాజీ ప్రధాని

78చూసినవారు
నిరసనల పేరుతో విధ్వంసం: మాజీ ప్రధాని
నిరసనల పేరుతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం సృష్టించారని, తన తండ్రి, పోరాట వీరుల త్యాగాల్ని అవమానించారని మాజీ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు. సైనిక తిరుగుబాటు వెనుకున్న రాజకీయ శక్తులపై ఆమె మండిపడ్డారు. దేశ ప్రజలే తనకు న్యాయం చేకూర్చాలని అన్నారు. దేశాన్ని వీడిన తర్వాత షేక్‌ హసీనా, మంగళవారం తొలిసారి మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్