బంగ్లాదేశ్‌లో 17 ఇస్కాన్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్

85చూసినవారు
బంగ్లాదేశ్‌లో 17 ఇస్కాన్ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్
బంగ్లాదేశ్ ప్రభుత్వం మరోసారి హిందూ సంస్థలపై అక్కసు వెళ్లగక్కింది. ఇస్కాన్ తో సంబంధమున్న 17 మంది బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయాలని బ్యాంకులు, పలు ఆర్థిక సంస్థలకు ఆదేశాలిచ్చింది. ఈ ఖాతాల నుంచి 30రోజుల వరకు లావాదేవీలు జరిపేందుకు వీల్లేదని పేర్కొంది. ఆ 17 అకౌంట్ల లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని 3 రోజుల్లోగా తమకు పంపాలని తెలిపింది. ఈ జాబితాలో ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ బ్యాంకు ఖాతాలు కూడా ఉన్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్