VIDEO: ఆకాశంలో తృటిలో తప్పిన విమాన ప్రమాదం!

82చూసినవారు
ఆకాశంలో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. రెండు విమానాలు ఆకాశంలో ఒకదాని దగ్గరికి ఒకటి రావడంతో అవి రెండు ఢీకొట్టుకుంటాయా అనేంత ఉత్కంఠ కలిగింది. ల్యాండ్‌ అవుతున్న ఓ విమానం, టేకాఫ్‌ అవుతున్న మరో విమానం ఒక్కసారిగా ఢీకొట్టుకోబోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం షాక్ కి గురయ్యారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్