VIDEO: గొప్ప మనస్సు చాటుకున్న ఏనుగు

53చూసినవారు
ఏనుగులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలీదు. అప్పటిదాకా శాంతంగా ఉన్న ఏనుగులు.. ఉన్నట్టుండి బీభత్సం సృష్టించడం చూశాం. మరికొన్నిసార్లు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలో ఓ ఏనుగు ఆస్పత్రి వార్డులోకి వెళ్లి ఏం చేసిందో మీరే చూసెయ్యండి.

ట్యాగ్స్ :