అరుణాచలం శివుని ఆలయానికి ఓ కుటుంబం వెళ్లారు. ఈ క్రమంలో కోరికలు నెరవేర్చుకోవడానికి ఓ మహిళ మోక్ష మార్గంలో వెళ్తుండగా ఇరుక్కుపోయింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. కుటుంబసభ్యులు ఆమెను చాలా సేపు శ్రమించి బయటకి లాగినట్లు తెలుస్తోంది. ఈ ఆలయం దక్షిణ భారతంలోని తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నామలై పంచభూత లింగా క్షేత్రాలలో అగ్ని భూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.