VIDEO:మనసులు గెలుచుకున్న భూటాన్ రన్నర్

70చూసినవారు
పారిస్ ఒలింపిక్స్‌-2024 మహిళల మారథాన్‌‌లో భూటాన్‌ మారథాన్ రన్నర్ కిన్‌జాంగ్ ల్హామోకు ప్రేక్షకుల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో విజేతగా నెదర్లాండ్స్‌కు చెందిన సిఫాన్ హసన్ నిలిచింది. ఆమె లక్ష్యాన్ని చేరుకుని గోల్డ్ మెడల్ గెలుచుకున్న 90 నిమిషాలకు భూటాన్‌ రన్నర్ కిన్‌జాంగ్ చివరిగా లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓడినప్పటికీ లక్ష్యాన్ని చేరుకున్న ఆమెను ప్రేక్షకులు అభినందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్