VIDEO: విరిగిపడ్డ కొండచరియలు

82చూసినవారు
తైవాన్‌లోని కీలుంగ్‌ ప్రాంతంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ పార్కులో భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. క్షణాల్లో రహదారిపై కొండ చరియలు పడ్డాయి. ఆ ప్రాంతంలో ఏడు కార్లు, రెండు ట్రక్కులు నుజ్జునుజ్జయ్యాయి. ఇద్దరు వ్యక్తులను రెస్క్యూ బృందాలు రక్షించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వాహనాలలో మరికొంద మంది వాహనదారులు ఉన్నట్లు సమాచారం. వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.