VIDEO: సిగరెట్ వెహికిల్‌ను చూశారా..?

66చూసినవారు
ఈ వీడియోలో ఓ పెద్ద పుర్రె ఆకారంలో ఉన్న ఓ వాహనం రోడ్డుపై వెళుతోంది. ఆ పుర్రెకు ఉన్న పెద్ద పళ్ల మధ్య ఓ పెద్ద సిగెరెట్ కాలుతూ ఉంది. ఆ పుర్రెకు చక్రాలను బిగించారు. చాలా భయంకరంగా ఉన్న ఆ పుర్రె వాహనాన్ని చూసి రోడ్డు పై కుక్కలు మొరుగుతున్నాయి. ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు షాకవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్