VIDEO:చావు నుంచి తృటిలో తప్పించుకున్నాడు

50చూసినవారు
గుజరాత్‌లోని వడోదర దభోయ్ రోడ్డులో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. ఫైర్ బ్రిగేడ్ (అగ్నిమాపక దళం) ట్యాంకర్ రోడ్డుపై ఒక్కసారిగా మలుపు తిరిగింది. దీంతో ట్యాంకర్ బోల్తా పడింది. అదే సమయంలో అటుగా ఓ వ్యక్తి స్కూటర్‌పై వచ్చాడు. అదృష్టవశాత్తూ తృటిలో ప్రమాదం నుంచి ఆ వ్యక్తి తప్పించుకున్నాడు. ఇక ప్రమాదం తర్వాత ట్యాంకర్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్