VIDEO: ఎలా వస్తాయి బ్రో.. ఇలాంటి ఐడియాలు!

69చూసినవారు
ఈ వీడియోలో మామిడి చెట్టు వద్దకు ఓ వ్యక్తి పసుపు రంగు బకెట్‌తో వెళ్లాడు. అక్కడ ఆ వ్యక్తి.. చెట్టుకు ఉన్న పచ్చి మామిడిని బకెట్‌లో ముంచి బయటకు తీశాడు. దీంతో పచ్చి మామిడి కాస్తా.. క్షణాల్లో పండుగా కనిపిస్తుంది. అది కూడా మరింత ఆకర్షణీయంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్