హాస్పిట‌ల్ ఎమ‌ర్జెన్సీ వార్డులోకి దూసుకొచ్చిన పోలీసు వాహ‌నం.. వీడియో

66చూసినవారు
ఉత్త‌రాఖండ్ పోలీసులు ఓ సాహసం చేశారు. ఓ నిందితుడిని ప‌ట్టుకునేందుకు ఏకంగా పోలీసు జీప్‌తో ఎమ‌ర్జెన్నీ వార్డులోకి వెళ్లారు. స్ట్రెచ్చ‌ర్ల‌పై ఉన్న పేషెంట్ల‌ను ప‌క్క‌కు జ‌రుపుతూ నాలుగో అంత‌స్తులోని వార్డు వ‌ర‌కు వాహ‌నాన్ని తీసుకెళ్లారు. మే 19న ఓ మ‌హిళా డాక్ట‌ర్‌ను.. న‌ర్సింగ్ ఆఫీస‌ర్ స‌తీశ్ కుమార్‌ వేధించాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేయాలనే ఉద్దేశ్యంతో ఈ త‌ర‌హా సాహ‌సం చేశారు. ఈ వీడియో వైర‌లవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్