రాయుడు ఇన్‌స్టా పోస్ట్.. ఆర్సీబీని ఉద్దేశించేనా!

52చూసినవారు
మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తాాజా ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. 'ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ను గుర్తు చేస్తున్నా. కొన్నిసార్లు రిమైండర్ అవసరం' అంటూ చెన్నై ప్లేయర్ల వీడియోను షేర్ చేశారు. కొన్నిరోజులుగా ఆర్సీబీపై తీవ్ర విమర్శలు చేస్తున్న రాయుడు ఆ టీమ్‌ను ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీనికి చెన్నై బౌలర్ దీపక్ చాహర్ సెల్యూట్ ఎమోజీని కామెంట్ చేశారు.

సంబంధిత పోస్ట్