VIDEO: ఏనుగుకు ఆకలేస్తే అట్లా ఉంటుంది మరి!

582చూసినవారు
జంతువులకు ఆకలి వేసిన సందర్భాల్లో సాధారణంగా వేటాడడమో, లేక అందుబాటులో ఉన్న ఆహారంతో ఆకలి తీర్చుకోవడమో చేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు వాటికీ ఆకలితిప్పలు ఎదురవుతుంటాయి. అలాంటి సందర్భాల్లో ఆకలి తీర్చుకునేందుకు కొన్నిసార్లు అవి బీభత్సం సృష్టిస్తుంటాయి. ఇలాంటిదే ఓ ఏనుగుకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ఏనుగు ఏం చేసిందో మీరే చూసెయ్యండి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్