ఛత్రపతి శివాజీ ఎవరు, ఎక్కడ జన్మించారు?

557చూసినవారు
ఛత్రపతి శివాజీ ఎవరు, ఎక్కడ జన్మించారు?
ఛత్రపతి శివాజీ భారతదేశాన్ని మొఘలుల బారి నుండి విముక్తి చేసి, మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. మొఘలులకు వ్యతిరేకంగా యుద్ధానికి దిగిన శివాజీ శౌర్య పరాక్రమాలు చరిత్రలోని బంగారు పుటలలో నిక్షిప్తమయ్యాయి. షాజీ భోంస్లే, జిజియాబాయి దంపతులకు ఛత్రపతి శివాజీ జన్మించారు. శివాజీ 1630, ఫిబ్రవరి 19న పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర గల శివనేరి కోటలోని మరాఠా కుటుంబంలో జన్మించాడు. ఆయన పూర్తి పేరు శివాజీ భోంస్లే.

సంబంధిత పోస్ట్