VIDEO: లారీ కింద పడ్డా ప్రాణాలతో బతికాడు

52చూసినవారు
వాహనదారులు అనుకోని రీతిలో ప్రమాదాలకు గురవుతుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో బైకర్లు ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతుంటారు. ఇదే కోవలో ఓ బైకర్ రోడ్డు వద్ద మలుపు తీసుకుంటుండగా అతడి బైక్ అదుపు తప్పింది. దీంతో ఆ వ్యక్తి జారి పడ్డాడు. అదే సమయంలో వచ్చిన ఓ ట్యాంకర్ లారీ కిందకు పోయాడు. వెంటనే పక్కకు దొర్లడంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్