VIDEO:ఆరుగురిని తొక్కుకుంటూ పోయిన బస్సు

74చూసినవారు
ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన కొందరు వ్యక్తులు ఆగి ఉన్నారు. వారిపై అకస్మాత్తుగా ఓ బస్సు దూసుకెళ్లింది. మొత్తం ఆరుగురిని ఆ బస్సు ఢీకొట్టింది. అంతేకాకుండా వారిని తొక్కుకుంటూ ముందుకు వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒకరు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడి, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్