VIDEO: బాంబు పేలి ఇద్దరు చిన్నారులు మృతి, 16మందికి గాయాలు

72చూసినవారు
పాకిస్తాన్‌లో బలూచిస్థాన్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పిషిన్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు పోలీసులతో సహా 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాంబు పేలుడుకు స్థానికులు ఉలిక్కిపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్