VIDEO: VIDEO: పూలతో అంబులెన్స్‌.. ఊరేగింపుగా ఊర్లోకి!

81చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాకు చిందిన మహిళకు పురిటినొప్పులు రావడంతో జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలియగానే తల్లితో పాటూ తండ్రి కూడా ఎంతో సంతోషించాడు. భార్యను డిశ్చార్జి చేసే రోజు భర్త వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం నిర్ణయం తీసుకున్నారో ఈ వీడియోను చూసెయ్యండి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్