VIDEO: తులసి చెట్టుపై శ్వేత నాగు ప్రత్యక్షం

57చూసినవారు
AP: బాపట్ల జిల్లాలోని చీరాల మండలం ఈపూరుపాలెంలో  ఓ ఇంటి ఆవరణలోని తులసి చెట్టుపై శ్వేత నాగు ప్రత్యక్షమైంది. ఆ పాము ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే స్థానిక ప్రజలు ఈ పామును నాగదేవతగా భావించి పూజలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ మహిళ 'ప్రశాంతంగా వచ్చాను. అలానే వెళ్లిపోతాను' అంటూ పూనకంతో ఊగిపోతూ చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్