విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్‌’ టీజర్‌ వచ్చేసింది!

5122చూసినవారు
టాలీవుడ్‌ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ టీజర్‌ వచ్చేసింది. గీత గోవిందం ఫేం పరశురాం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో మృణాళ్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. టైటిల్‌కు తగ్గట్టుగా ఫ్యామిలీ ఆడియెన్స్‌‌కు కనెక్ట్ అయ్యేలా కట్ చేసిన టీజర్‌ ఇంప్రెసివ్‌గా సాగుతూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. విజయ్ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

ట్యాగ్స్ :