చెన్వార్ లో బిజెపి నేతల ఇంటింటి ప్రచారం

56చూసినవారు
చెన్వార్ లో బిజెపి నేతల ఇంటింటి ప్రచారం
మద్దూర్ మండలం చెన్వార్ గ్రామంలో ఆదివారం బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా గ్రామ పార్టీ అధ్యక్షులు చాకలి భాస్కర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆనంద్, ఉస్సేన్, సుజాత, అంజి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్