కొడంగల్ నియోజకవర్గం గుండుమల్ మండల కేంద్రానికి చెందిన కృష్ణ సోమవారం వెలువడిన ఉపాధ్యాయ నియామక ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సబ్జెక్టులో నారాయణపేట జిల్లా 3వ ర్యాంకు సాధించాడు. గత డీఎస్సీలో తప్పిపోయినా. పట్టువదలకుండా కష్టపడి టీచర్ ఉద్యోగం పొందడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.