బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు మా హామీలు నెరవేర్చాలంటూ ధర్నా చేపడితే, ప్రస్తుత ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ హామీలు నెరవేస్తామంటూ మాటిచ్చారు. 18వేల ఫిక్స్ వేతనం చేస్తామంటూ మాటిచ్చి ఓట్లు వేయించుకొని ఇప్పుడు మాట తప్పారు. మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేదంటూ ఎమ్మెల్యే ఇంటికి ముట్టడించడం కానీ మా వినతిపత్రం తీసుకునే నాథుడే లేడు ఆశ వర్కర్లు వాపోయారు