గండీడ్: నవరాత్రి ఉత్సవాలు...అట పాటలతో మారుమోగిన చివరి రోజు

53చూసినవారు
నవరాత్రి ఉత్సవాళ్ళో భాగంగా గండీడ్ మండల పరిధిలోని వెన్నచేడ్, జానంపల్లి, లింగాయ పల్లి, జక్లపల్లి, పెద్దవార్వాల్, చిన్న వార్వాల్, పలు గ్రామాల్లో శుక్రవారం నవరాత్రి చివరి రోజు కావడంతో మహిళలు, చిన్నారులు, యువకులు, అట పాటలతో, అంగరంగ వైభవంగా పలు రకాల నృత్యాలతో ఉత్సాహంగా చిన్న, పెద్ద తేడా లేకుండా దుర్గామాత మండపం దగ్గర చిందులేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజలు అంత పాల్గొని పూజలు చేశారు.

సంబంధిత పోస్ట్