కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

60చూసినవారు
కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని మందిపల్ గ్రామంలో ఉమ్మడి కుల్కచర్ల మాజీ జెడ్పిటిసి మంజుల నాగరాజు, చౌడాపూర్ మాజీ సర్పంచ్ రాజయ్య, చౌడాపూర్ మాజీ ఎంపిటిసి యాదయ్య, పిఎసిఎస్ వైస్ చైర్మన్ నాగరాజులతో పాటు గురువారం తదితర 300 మంది బిఆర్ఎస్ నాయకులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :