పనులను పరిశీలించిన ఎంపీడీవో

83చూసినవారు
పనులను పరిశీలించిన ఎంపీడీవో
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని బిందెo గడ్డ తండా గ్రామంలో సోమవారం అమ్మ ఆదర్శ్ పాఠశాల పనులను ఎంపీడీవో రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అమ్మ ఆదర్శ్ పాఠశాల నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలని తెలిపారు. పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్