విజేతలకు బహుమతుల అందజేత

66చూసినవారు
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామంలో మంగళవారం జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ విజేతలకు కేఎస్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షరాలు రాజేశ్వరమ్మ బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆటలు ఆడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్