రాస్నం పాఠశాలలను సందర్శించిన డిఈఓ

1189చూసినవారు
రాస్నం పాఠశాలలను సందర్శించిన డిఈఓ
యాలాల మండలం రాస్నం గ్రామంలో ఉన్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను వికారాబాద్ డిఈఓ రేణుక దేవి సోమవారం సందర్శించారు. పాఠశాలలలో జరుగుతున్న మన ఊరు- మన బడి కార్యక్రమంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఉన్నత పాఠశాలలో వాతావరణం, ఉపాధ్యాయుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ
కార్యక్రమంలో ఏఈ, ఎమ్ఈఓ సుధాకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు గాజుల వీరేశం, ఉపాధ్యాయులు పావని, మధుసూధన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్