అంగన్వాడి గుడ్లు అంగట్లో 5 రూపాయలకే

556చూసినవారు
అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన కోడిగుడ్లు ఆదివారం చౌడపూర్ మండల కేంద్రం ప్రధాన చౌరస్తాలో రూ. 5కే అని ప్రత్యక్షమయ్యాయి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన అంగన్వాడి కోడి గుడ్లును మండల పరిధిలోని మందిపాల్ గ్రామానికి చెందిన పెంటయ్య కోడిగుడ్లను బజారులో అమ్మకానికి పెట్టాడు. స్థానికులు సమాచారం అందించడంతో అంగన్వాడి సూపర్వెజర్ అంజమ్మ అతనిపై కుల్కచర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్