ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో జండా ఆవిష్కరణ

67చూసినవారు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో జండా ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ( ప్రజా భవన్ ) ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అనుబంధ సంఘ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్