శ్రీ కృష్ణుడిగా నటించిన హీరోలు వీళ్లే!

77చూసినవారు
తెలుగు తెరపై శ్రీ కృష్ణ పాత్రలో ఎందరో అలరించారు. కానీ శ్రీ కృష్ణుడు అనగానే ఠక్కున గుర్తుకొచ్చే రూపం ఎన్టీఆర్. ఇప్పటికి శ్రీ కృష్ణుడంటే తెలుగు ప్రజలకు ఆ తారక రాముడే. 18 చిత్రాల్లో శ్రీ కృష్ణ భగవానుడి పాత్రలో మెప్పించారు. ఆయన తర్వాత ఎంతో మంది శ్రీ కృష్ణుడి పాత్రను పోషించారు. వాళ్లు ఎవరో వీడియోలో చూసేయండి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్