యువకుడి తిక్క తీర్చిన పెద్దాయన.. వైరల్ వీడియో

54చూసినవారు
ప్రయాణాల్లో గర్భిణీలను చూస్తే ఎవరికైనా లేచి సీటు ఇవ్వాలనిపిస్తుంది. అయితే ఒక బస్సులో గర్బిణీ స్వయంగా వచ్చి సీటు అడిగినా ఓ యువకుడు ఇవ్వలేదు. సరికదా అసభ్యంగా.. తన ఒళ్లో కూచోమన్నట్లుగా సైగ చేశాడు. ఇది గమనించిన వెనక కూర్చున్న పెద్దాయన.. వెంటనే లేచి ఆ మహిళకు తన సీట్లో కూర్చోమని చెప్పి, ఠపీమని ఆ యువకుడి ఒళ్లో కూర్చున్నాడు. దీంతో బస్సులో ఉన్న వారంతా నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :