Viral Video: ముసలోడే కానీ మహానుభావుడు

581చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని బిసోలిలో ఓ వృద్ధ కామాంధుడు లేటు వయస్సులోనూ.. వయస్సులో ఉన్న అమ్మాయిని చూసి ఘాటు కోరికలతో రెచ్చిపోయాడు. వయస్సుతో సంబంధం లేకుండా మనవరాలి వయస్సు ఉన్న అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడు. లేడీస్ ఎంపోరియంకు వచ్చిన యువతిని వెనకనుంచి తాకుతూ, ఆమె తల వెంట్రుకలను వాసన చూస్తూ కామా పిశాచిలా వ్యవహరించాడు. సీసీ టీవీలో రికార్డైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్