ప్రేక్షకులపై విరాట్ కోహ్లి ఆగ్రహం (వీడియో)

68చూసినవారు
ప్రేక్షకులపై విరాట్ కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా ఇవాళ బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ(36) పరుగులకు ఔట్ అయ్యాడు. దీంతో మైదానం వీడి డ్రెస్సింగ్ రూంకి ఆయన వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొందరు అభిమానులు కోహ్లీని ఎంకరేజ్ చేయగా, మరికొందరు అభిమానులు గెట్ ఔట్ అని అరిచారు. ఇది విన్న కోహ్లీ ఆగ్రహంతో వెనక్కి వచ్చారు. అక్కడున్న సిబ్బంది కోహ్లీకి నచ్చజెప్పి లోపలికి తీసుకెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్