అతడి బౌలింగ్‌లో ఆడడానికి ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ

76చూసినవారు
అతడి బౌలింగ్‌లో ఆడడానికి ఇబ్బంది పడిన విరాట్ కోహ్లీ
టీ20 ప్రపంచకప్ లీగ్ దశలో విరాట్ కోహ్లీ బాగా రాణించలేదు. సూపర్ 8 దశలో మెరుగ్గా రాణించేందుకు కోహ్లీ సిద్ధమవుతున్నాడు. అందుకు తగ్గట్లే నెట్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్ రిజర్వ్‌ బౌలర్‌ ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఆడడానికి కోహ్లీ కాస్త ఇబ్బంది పడ్డాడు. కుల్‌దీప్‌ బౌలింగ్‌లో బాగానే ఆడినప్పటికీ.. ఖలీల్‌ బంతులు కొన్ని మిస్‌ కావడంతో అతడు నిరాశకు గురైనట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్