డెడికేటెడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా విశాంత్ర ఐఏఎస్‌ వెంకటేశ్వరరావు

79చూసినవారు
డెడికేటెడ్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా విశాంత్ర ఐఏఎస్‌ వెంకటేశ్వరరావు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక డెడికేటెడ్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌కు విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బూసాని వెంకటేశ్వరరావు ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల్లోగా దీనిపై నివేదిక అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకే కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్