AIతో మారిపోయిన హీరోయిన్ల వాయిస్ (VIDEO)

71చూసినవారు
AI అందుబాటులోకి వచ్చాక సోషల్ మీడియాలో చాలా రకాల మార్ఫింగ్ వీడియోలు దర్శనమిస్తున్నాయి. తాజాగా ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రీ వాయిస్‌ను కియారా అద్వానీ, పరిణీతి చోప్రా, కృతి సనన్ గొంతులుగా మార్చారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఏఐ రోజురోజుకు ప్రమాదకరంగా మారుతోందని అంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్