వందేమాతరంతో దద్దరిల్లిన వాంఖడే (వీడియో)

1563చూసినవారు
ముంబైలోని వాంఖడే స్టేడియం వందేమాతరం గీతంతో మార్మోగింది. అభిమానులతో కలిసి వందేమాతరం అంటూ టీమిండియా ప్లేయర్లు స్వరం కలిపారు. వందేమాతరం గీతాన్ని ఆలపిస్తూ ఎంతో ఎమోషనల్ అవుతూ గ్రౌండ్ మొత్తం నడిచారు. వరల్డ్ కప్, జాతీయ జెండాను చేతబట్టి నడుస్తూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.