దినచర్య గురించి జెఫ్‌ బెజోస్‌ ఏం చెప్పారంటే?

70చూసినవారు
దినచర్య గురించి జెఫ్‌ బెజోస్‌ ఏం చెప్పారంటే?
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ తన దినచర్యను ఎలా ప్రారంభిస్తారో వెల్లడించారు. ‘నేను తొందరగా నిద్రపోతాను. అంతే తర్వగా నిద్రలేస్తా. ఉదయం వార్తా పత్రిక చదవడమంటే ఇష్టం. కాఫీని ఆస్వాదిస్తా. నా పిల్లలతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తుంటా. వీటన్నింటి తర్వాత రోజులో నా తొలి సమావేశాన్ని 10 గంటలకల్లా ప్రారంభిస్తా. సాయంత్రం ఐదు గంటల సమయంలో నేను అంతగా ఎఫర్ట్‌ పెట్టలేను’ అని బెజోస్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్