డిప్యూటీ సీఎంల మధ్య వార్

64చూసినవారు
డిప్యూటీ సీఎంల మధ్య వార్
ఏపీ, తమిళనాడు డిప్యూటీ సీఎంలు పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్ మధ్య సనాతన ధర్మ వివాదం ముదురుతోంది. సనాతన ధర్మం వైరస్ లాంటిదని దాన్ని నాశనం చేయాలని స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. దానిపై గురువారం తిరుపతిలో పవన్ కళ్యాణ్ పరోక్షంగా హెచ్చరించారు. అయితే ఉదయనిధి అనుచరులు ఈ వివాదంలోకి మెగాస్టార్ చిరంజీవిని లాగుతున్నారు. 'మీ సోదరుడిని ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోమని చెప్పండి' అంటూ చిరును ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్