కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం భూపాలపల్లి బీజేపీ నాయకులు మంత్రి బండి సంజయ్ ని కలిసారు. ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏడు నూతుల నిషీదర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి, వెన్నంపాల్లి పాపయ్య పాల్గొన్నారు.